ఏపీ బీజేపీ నేతలకు రాజ్‌నాథ్ సందేశం ఏంటి?

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏపీకి వచ్చారు. పలుచోట్ల పార్టీ నేతల సమావేశాల్లో పాల్గొన్నారు. అయితే పొత్తులపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే కొన్ని సందర్భాల్లో పార్టీ [...]